Tv424x7
National

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు.ఈమేరకు కాంగ్రెస్‌ ఎంపీ అదిర్‌ రంజన్‌ చౌదరీ చెప్పారు.ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు.

Related posts

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

TV4-24X7 News

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

TV4-24X7 News

ప్రపంచంలోనే అతి పెద్ద గూడ్స్ రైలు గురించి విశేషాలు తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment