Tv424x7
Telangana

హైదరాబాద్ యువకుడు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి..

హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన 20 ఏళ్ల మహమ్మద్ జాహిద్ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
జాహిద్ 2024 జులైలో బ్రిడ్జోపోర్ట్ విశ్వవిద్యాలయంలో హెల్త్ ప్రొఫెషనల్ కోర్సులో డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 7న కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా కారు ఢీకొట్టింది, తీవ్ర గాయాలతో అతను శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.

Related posts

బీసీలే టార్గెట్‌గా కవిత, మల్లన్న పార్టీలు?

TV4-24X7 News

ఇది కదా గెలుపంటే.. కేసీఆర్, రేవంత్‭లను కలిపి ఓడించాడు

TV4-24X7 News

మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

TV4-24X7 News

Leave a Comment