కడపలో వైఎస్ఆర్
వైఎస్ఆర్ జిల్లా, కడపకడప నగరంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం సందర్శించారు.జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో నిర్మించిన భవనాలు, వైద్య సదుపాయాలు పరిశీలించిన నేతలు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఆస్పత్రులు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ కూర్చోబోమని, అలాంటి నిర్ణయాలను కచ్చితంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారుకాంగ్రెస్ నేతల సందర్శన…

