ఒక విద్యార్థినిపై జరిగిన సంఘటనపై ఆమె తల్లి, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కూతురుకు న్యాయం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
విద్యార్థినికి జరిగిన అన్యాయం ఏమిటి, ఏ కారణంతో ఈ నిరసన చోటు చేసుకుందన్నది పూర్తి వివరాలు

