Tv424x7
Andhrapradesh

HPCLలో భారీ పేలుడు!!

విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related posts

మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

TV4-24X7 News

స్వయంకృషితో పైకి వచ్చిన నాయకుడు డాక్టర్ బి.అర్అంబేద్కర్ ఉరికిటి గణేష్

TV4-24X7 News

Leave a Comment