ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి…ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాండ్రేగుల ప్రసాద్ తాజాగా ఓ సర్వేను వెల్లడించారు. ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించారు…ఈసారి వైసిపి గణనీయమైన సీట్లు పోగొట్టుకోనుంది. 34 స్థానాలకే పరిమితం కానుందని స్పష్టమైంది…తెలుగుదేశం,జనసేనకూటమి 141 స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం. కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తాంది…
