Tv424x7
Andhrapradesh

రేపు ఉదయం నాటికి “మోంతా” తుఫాను ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మోంతా తుఫాన్‌కి సంబంధించిన ఉపగ్రహ దృశ్యం భయంకరంగా ఉంది!

రానున్న 3 రోజులు (అక్టోబర్ 27-29) పాటు నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి హై అలర్ట్

భారీ వర్షాలు మరియు బలమైన గాలులు అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం/సాయంత్రం నుండి తీరప్రాంతాల్లో ప్రారంభమవుతాయి
అందరూ జాగ్రత్తగా ఉండండి ముందుగానే మీ ఏర్పాట్లు చేసుకోండి

Related posts

థియేటర్ల రచ్చ… జగన్‌కు, పవన్‌కు పోలికా…?

TV4-24X7 News

రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిస్కరణ చేయాలి

TV4-24X7 News

క్వీన్ మేరీ హై స్కూల్ లో ఆడిటోరియం షెడ్ ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

Leave a Comment