Tv424x7
Andhrapradesh

ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల

TIRUMALA: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల కానున్నాయి. 2024, మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది..ఈరోజే మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. ఇప్పటికే మార్చి నెలకు సంబంధించి శ్రీవారి ట్రస్ట్ టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే. టికెట్లు బుక్ చేసుకునేందుకు సైట్ : ttdevasthanams.ap.gov.in/ వినియోగించుకోవాలని టీటీడీ వెల్లడించింది..

Related posts

పులివెందుల డిపో నందు డయల్ యువర్ డిఎం కార్యక్రమము

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అప్రమత్తంగా ఉండాలి

TV4-24X7 News

పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ కు ఎంపీ టికెట్

TV4-24X7 News

Leave a Comment