Tv424x7
National

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

Delhi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది..ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది..

Related posts

ఇవాళ జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదల..!!

TV4-24X7 News

చత్తీస్గడ్ లో 12 మంది మావోయిస్టులు మృతి

TV4-24X7 News

ఇద్దరి అంగీకారంతో జరిగిన లైంగిక క్రియ.. నేరం కాదు: కర్ణాటక హైకోర్టు..

TV4-24X7 News

Leave a Comment