Tv424x7
Andhrapradesh

పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల..పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

AP Election 2024: ఏప్రిల్ 7వ తేదీన (ఆదివారం) అనకాపల్లి, 8న ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కాగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. జ్వరం కారణంగా ‘వారాహి విజయభేరి’ సభలకు ఆయన స్వల్ప విరామం ఇచ్చారు. అయితే జ్వరం తగ్గడంతో ఆయన 3 రోజుల పర్యటనను ఖరారు చేశారు. ఇక నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ఆయన ఖరారు చేయనున్నారని జనసేన నేతలు చెబుతున్నారు..

Related posts

వైసీపీకి గుడ్ బై చెప్పనున్న సుచరిత..!

TV4-24X7 News

నాదీ రాయలసీమే.. వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ రియాక్షన్

TV4-24X7 News

పతకాలు సాధించిన పోలీసు టీంను అభినందించిన కమిషనర్

TV4-24X7 News

Leave a Comment