Tv424x7
Andhrapradesh

షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు..

chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు..మహారాష్ట్రలో గల కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లారు. షిరిడీలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు.

Related posts

రేవంత్‌ ప్రమాణస్వీకారం.. కేసీఆర్‌, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు

TV4-24X7 News

అక్రమంగా మద్యం పట్టివేత వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

పేద విద్యార్థి ఫీజుకి వాసుపల్లి 5 వేలు ఆర్థిక సాయం

TV4-24X7 News

Leave a Comment