Tv424x7
National

డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు

డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలు ప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి 3 ఎకరాల స్థలం, ట్రైనర్లకు హైస్కూల్ విద్య, ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. లైట్ వెహికల్స్ కి 29 గంటలు, హెవీ వెహికల్స్ కు 39 గంటలు శిక్షణ తప్పనిసరి.

Related posts

వాట్సాప్ స్టేటస్​​లో 1 మినిట్​ వీడియో!

TV4-24X7 News

మొదటిసారి భారత కరెన్సీపై ‘భారతమాత’ చిత్రం – ప్రధాని మోదీ తపాలా బిళ్ళ, ₹100 నాణెం ఆవిష్కరించారు.

TV4-24X7 News

సముద్రం లోపల ఫైబర్ కేబుల్స్ కట్!

TV4-24X7 News

Leave a Comment