SUICIDE PODS: 2నిమిషంలోనే ఆత్మహత్య. నొప్పి లేకుండా హాయిగా ఆత్మహత్య చేసుకునేందుకు స్విట్జర్లాండ్ ఓ సూసైడ్ క్యాప్సూల్ తయారు చేసింది. నైట్రోజన్ నింపిన ఈ క్యాప్సూల్లో పడుకుని బటన్ నొక్కిన నిమిషంలోనే చనిపోతారు. స్విట్జర్లాండ్లో దీనిని మొట్టమొదటిసారి ఉపయోగిస్తున్నారు. దీనిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలన్న వారి అభ్యర్థన మేరకే దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించేందుకు రూ. 1671 చెల్లించాల్సి ఉంటుంది.

