Tv424x7
Andhrapradesh

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనమ్‌పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై బెంగళూరుకు చెందిన శశికుమార్ కేసు పెట్టారు. బ్రేక్ దర్శనంతో పాటు వేదాశీర్వాదం కోసం రూ.65 వేలు తీసుకుని మోసం చేశారని శశికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.

TV4-24X7 News

అకౌంట్లలోకి ‘చేయూత’ స్కీమ్ డబ్బులు విడుదల

TV4-24X7 News

చిన్ననాటి స్నేహితులు..ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు..!

TV4-24X7 News

Leave a Comment