Tv424x7
Sports News

మహిళల రిటెన్షన్ జాబితా విడుదల

WPL 2025: మహిళల రిటెన్షన్ జాబితా విడుదలఐపీఎల్ తరహాలో జరిగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025 ఎడిషన్‌కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎడిషన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్మృతి మంధాన(కెప్టెన్)ను, ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్)ను రిటైన్ చేసుకున్నారు. వీరితో పాటు మిగతా ఫ్రాంచైజీలు కూడా తమకు అవసరమైన ప్లేయర్లను అంటిపెట్టుకుని మిగిలిన వారిని వదిలి పెట్టాయి.

Related posts

చరిత్ర సృష్టించిన హితేశ్ గులియా

TV4-24X7 News

ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్ హల్‌చల్

TV4-24X7 News

బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం

TV4-24X7 News

Leave a Comment