Tv424x7
National

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

శబరిమల :శబరిమల ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో దర్శనాలు ఆపేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకోనుంది. ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించు కున్నారు. శబరిమల కొండపై జనవరి 14న మకరజ్యోతి దర్శనం జరగనుంది. జనవరి 20న పడిపూజతో యాత్రముగియనుంది.

Related posts

రైతు రాజీనామా…!!

TV4-24X7 News

భారత్ లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!

TV4-24X7 News

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

TV4-24X7 News

Leave a Comment