Tv424x7
Telangana

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

TG: టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

Related posts

బిజెపి ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్?

TV4-24X7 News

చరిత్రలో సువర్ణాక్షరాలు – 783 యువతకు గ్రూప్–2 నియామక పత్రాలు అందజేత

TV4-24X7 News

బీఆర్ఎస్ బాకీ కార్డు – కాంగ్రెస్‌కు రివర్స్ ఎటాక్!!

TV4-24X7 News

Leave a Comment