Tv424x7
Andhrapradesh

35 వ వార్డ్ లో గ్రామసభ పి -4 సర్వ్య్ ఏర్పాటు

మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరైన విల్లూరి భాస్కరరావు

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణ నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ రాష్ట్ర చైర్మన్ సీతo రాజు సుధాకర్ ఆదేశాలతో 35 వ వార్డ్ లో గ్రామసభ పి -4. సర్వ్య్ ఏర్పాటు మీటింగ్ కు ముఖ్యఅతిథిగా విల్లూరి భాస్కరరావు 35 వ వార్డ్ కార్పొరేటర్ జివిఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ అలాగే 35 వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ బొత్స రామిరెడ్డి విచ్చేయడం జరిగినది కార్యక్రమంలో విల్లూరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాల్ని సంక్షేమ పథకాలని అనుసంధానం చేయాలి అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ కార్డులో తప్పిదాలను సరిచేసి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలని ప్రజాస్వామ్యంలో సమగ్ర పరిపాలన సమాన పరిపాలన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని నారా చంద్రబాబునాయుడు ఆలోచనలను కలలను ప్రతి ప్రభుత్వ అధికారి దగ్గరుండి విధులు నిర్వహించాలని కోరడం మాట్లాడడం జరిగినది కార్యక్రమంలో 35వ వార్డ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగినది.

Related posts

కేరళలో అడిషనల్ కోర్ట్ సంచలన తీర్పు.. 15 మందికి మరణ శిక్ష

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

TV4-24X7 News

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు

TV4-24X7 News

Leave a Comment