Tv424x7
Andhrapradesh

వర్క్ ఫ్రం హోం..20 లక్షల ఉద్యోగాలు

ఏపీ: ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోసుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. గృహిణులు ఇంటి పనులు చూసుకుంటూనే.. మూడు, నాలుగు గంటలు వెచ్చిస్తే వారి అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. మహిళల ఆర్థిక స్వావలంభన పెరిగేలా… పేదలకు ఆర్థిక స్వేచ్ఛ లభించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.

Related posts

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ నాదే.. నీపై గెలుపు నాదే

TV4-24X7 News

విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

TV4-24X7 News

ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం- ఆళ్లగడ్డ కాంగ్రెస్ ఇంచార్జి చాకలి పుల్లయ్య

TV4-24X7 News

Leave a Comment