Tv424x7
Andhrapradesh

2025 వక్ఫ్ బోర్డు సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

చిలకలూరిపేట:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ,2025 వక్ఫ్ బోర్డ్ ,సవరణ చట్టానికి వ్యతిరేకంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు, కళామందిర్ సెంటర్లోని, మార్కస్ మసీదు,నుండిశాంతిర్యాలీప్రారంభమవుతుందని ఈ చట్టం రాజ్యాంగం లోని ,ఆర్టికల్ 24,25, 26 కల్పించిన హక్కులకు భంగకరంగా ఉందని ఇది రాజ్యాంగ విరుద్ధమని అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ జాన్ పీర్ అన్నారు.

Related posts

సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి చేస్తున్నారని ఎమ్మెల్యే వరద

TV4-24X7 News

జగన్ మీద రాళ్ల దాడి కేసులో సీపీ కాంతి రాణా వివరణ

TV4-24X7 News

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి

TV4-24X7 News

Leave a Comment