Tv424x7
Andhrapradesh

₹500 తీసుకుని పాస్ చేయండి.. కర్ణాటక పదో తరగతి పరీక్షాపత్రాల్లో కరెన్సీ ప్రత్యక్షం!

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు ₹500 నోట్లు పెట్టగా… మరికొందరు పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు.ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’అని రాశారు.మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు…

Related posts

చెక్క లక్క ఏటికొప్పాక బొమ్మల తయారీ శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం మరియు ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవం

TV4-24X7 News

చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట

TV4-24X7 News

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!

TV4-24X7 News

Leave a Comment