Tv424x7
Telangana

మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం అంటూ వీడియో చేసిన యూట్యూబర్

హైదరాబాద్ మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం అంటూ వీడియో చేసిన యూట్యూబర్”నా అన్వేషణ” అన్వేష్‌పై కేసు పెట్టిన తెలంగాణ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ పోలీసులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ ప్రకటనల మీద వరుస వీడియోలు చేసిన యూట్యూబర్‌ అన్వేష్‌ డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ఎస్‌ రెడ్డితో పాటు మాజీ సీఎస్‌ శాంతికుమారి, ఐఏఎస్‌ల మీద వీడియో చేసిన అన్వేష్ బెట్టింగ్ యాప్‌ ప్రకటనలతో ‌రూ.300 కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేశాడని కానిస్టేబుల్ ఫిర్యాదుఅన్వేష్‌పై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు…

Related posts

రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి

TV4-24X7 News

ఇక నుంచి సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ

TV4-24X7 News

రియల్ ఎస్టేట్ పేరుతో కోటి రూపాయల ఘరానా మోసం..

TV4-24X7 News

Leave a Comment