Tv424x7
Andhrapradesh

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అంతులేని నిర్లక్ష్యం.. విద్యార్థిని అదృశ్యం

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అంతులేని నిర్లక్ష్యం.. విద్యార్థిని అదృశ్యం

➤ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ-1 చదువుతున్న విద్యార్థిని అదృశ్యం..

➤ అర్థరాత్రి హాస్టల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన విద్యార్థిని..

➤ విద్యార్థిని అదృశ్యంతో క్యాంపస్ లో భద్రతపై అనుమానాలు..

➤ కట్టుదిట్టమైన భద్రత ఉన్నా.. విద్యార్థిని అదృశ్యం పై తల్లిదండ్రుల అయోమయం..

➤ వార్డెన్ల అలసత్వాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థిని పై మొబైల్ దొంగతనం..

➤ విద్యార్థిని అదృశ్యంతో బాలికల క్యాంపస్ లో హుటాహుటిన సీసీ కెమెరాల ఏర్పాటు..

➤ రెండు రోజులైనా లభించని విద్యార్థిని ఆచూకీ..

Related posts

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

TV4-24X7 News

ప్రభుత్వ సిమెంట్ రోడ్డు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: అడ్వకేట్ నానుబాల శ్రీనివాసులు

TV4-24X7 News

వైఎస్ఆర్ కడపను జాతీయస్థాయిలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుదాం: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

TV4-24X7 News

Leave a Comment