Tv424x7
National

పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్

ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు భారత్ గట్టి సమాధానం ఇస్తోన్న విషయం తెలిసిందే. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా 9 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. అయితే పాకిస్తాన్‌కు టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు తెలిపాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ “పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులను ఖండిస్తున్నాం. భారత చర్యల వల్ల యుద్ధ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది” అని పేర్కొంది.

Related posts

పహల్గాం దాడికి ముందు 22 గంటలపాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్‌..!

TV4-24X7 News

త్వరలో ఈ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదు!

TV4-24X7 News

మస్క్ కొత్త పార్టీ.. పడిపోయిన టెస్లా షేర్లు

TV4-24X7 News

Leave a Comment