Tv424x7
Andhrapradesh

విజయనగరంలో పేలుళ్లకి ప్లాన్.. ఎవరో తెలుసా…?

విజయనగరం, హైదరాబాద్లో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. ‘సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇంకో నలుగురు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. సౌదీలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ నుంచి వీరికి ఆదేశాలు వస్తుండేవి. అతడి ఆదేశాల మేరకు సిరాజ్, సమీర్ విజయనగరంలో తమ పేలుడు పదార్థాల్ని ప్రయోగించాలనుకున్నారు’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి..

Related posts

ఆటో డ్రైవర్‌ సేవలో” పథకానికి సీఎం శ్రీకారం..

TV4-24X7 News

విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే…

TV4-24X7 News

ప్రొద్దుటూరు ఎస్.ఐ దాడి వెనుక బిగ్ బాస్ అతనే

TV4-24X7 News

Leave a Comment