Tv424x7
Andhrapradesh

మదన్ రెడ్డి విచారణకు సహకరించలేదు: సిట్

ఏపీ: లిక్కర్ స్కాం కేసులో AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలను సిట్ అధికారులు ఖండించారు. 'అధికారులు ఒత్తిడి చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. మదన్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు. తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేశామనడం అవాస్తవం. ఆయన విచారణకూ సహకరించలేదు. మీ పేర్లు రాసి చనిపోతానని ఆయన సిట్ అధికారులనే బెదిరించారు. లిక్కర్ స్కాం కేసులో ఏడుగురిని అరెస్టు చేశాం' అని సిట్ అధికారులు తెలిపారు.

Related posts

గుడిపాడు లో ఘనంగా జిల్లాస్థాయి లగోరి సెలక్షన్స్

TV4-24X7 News

మధ్యాహ్న భోజన పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలపై మంత్రి నారా లోకేశ్‌ అధికారులతో సమీక్ష

TV4-24X7 News

సోమందేపల్లి– మరణించిన వ్యక్తి గురించి సమాచారం!!

TV4-24X7 News

Leave a Comment