సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి సమీపంలో కల్వర్టు మోరీ కింద ఒక వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యనున్నాడని అంచనా.
వివరాలు తెలిసిన వారు లేదా సంబంధిత వ్యక్తులు సోమందేపల్లి PSI రమేష్ బాబు (9440796843) కు సంప్రదించవలసిందిగా authorities కోరుతున్నారు.

