Tv424x7
Andhrapradesh

ఏపీ మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు

అమరావతి: ఏపీ మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ నాన్‌ పీహెచ్‌ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి 24,500కు, కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500, కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15వేల నుంచి రూ.18,500కు పెంచింది.ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Related posts

ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

TV4-24X7 News

యూరియా కొరతపై జగన్ మండిపాటు – చంద్రబాబు పాలనపై సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

రాచమల్లు ఆధ్వర్యంలో భారీగా టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

TV4-24X7 News

Leave a Comment