Tv424x7
Andhrapradesh

ఆగ‌స్టు 4 నుండి 5వ తేదీ వ‌ర‌కు మొబైల్ ఫోన్లు ఈ–వేలం

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మొబైల్ ఫోన్లను ఆగ‌స్టు 4 నుండి 5వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో ఐ ఫోన్లు, వివో, నోకియా, ఎల్‌వైఎఫ్, ఫిలిప్స్‌, సెల్క‌న్‌, మైక్రోమ్యాక్స్‌, రియ‌ల్ మీ, హువాయ్‌, టెక్నో, మోటోరోలా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న మొబైల్ ఫోన్లు 73 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.ఇతర వివరాలకు తిరుపతి లోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

Related posts

విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ స్టేషన్ శంకుస్థాపన – 1,000 కొత్త ఉద్యోగాలు సృష్టి..

TV4-24X7 News

జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం?” – మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం​

TV4-24X7 News

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

TV4-24X7 News

Leave a Comment