Tv424x7
Andhrapradesh

డీల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

▪️రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ.

▪️పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్న సీఎం.

▪️మధ్యాహ్నం 3.15కి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం.

▪️సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

▪️అనంతరం అమరావతికి బయలుదేరనున్న చంద్రబాబు.

Related posts

ఉల్లి రైతు కన్నీళ్లు – దళారుల లాభాల ఆటలు

TV4-24X7 News

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక అక్రమాలపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు

TV4-24X7 News

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

TV4-24X7 News

Leave a Comment