ఢిల్లీ:పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక అక్రమాలపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదులు ఎస్సీ, ఎస్టీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే అధికార దుర్వినియోగ్యానికి పాల్పడిందని ఫిర్యాదు..జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతార్ సింగ్ ఆర్యను కలిసిన అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి, వైయస్ఆర్ సీపీ పులివెందుల ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్, ఎర్రబల్లి పంచాయతీ సర్పంచ్ మునీంద్ర, ఎస్టీ నాయకులు మహేష్ నాయక్, మోతీలాల్ నాయక్ మండల ఎస్సీ నాయకులు ఓబులేసు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వాన ను కలిసిన పులివెందుల నేతలు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎస్టీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఫిర్యాదు..ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి
previous post

