Tv424x7
Andhrapradesh

ఏపీలో స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలువిడుదల

అమరావతి :ఏపీలో RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. 11,702మంది ఎంపిక కాగా, ఆగస్టు 31 లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. దీనికి సంబందించిన వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చని వివరించింది.

Related posts

బూత్ కన్వీనర్ అన్వర్ భాష ఆధ్వర్యంలో వికలాంగునికి 15 వేలు పింఛన్ పంపిణి

TV4-24X7 News

ఏపీలో మహిళల భద్రతకు వాట్సప్ నంబర్

TV4-24X7 News

తిరుమలలో కల్తీ నెయ్యిపై విచారణకు.. సిట్ అధికారులు వీరే

TV4-24X7 News

Leave a Comment