Tv424x7
Andhrapradesh

నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. జాగ్ర‌త్త‌

ఆంధ్రప్రదేశ్ : అల్ప‌పీడ‌న ప్ర‌భావం కార‌ణంగా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అల్లూరి, విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, ఏలూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు, ఇత‌ర జిల్లాల్లో ఉరుముల‌తో కూడిన‌ మోస్త‌రు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు సైతం వీచే అవ‌కాశం ఉండ‌టంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

Related posts

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

TV4-24X7 News

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

TV4-24X7 News

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment