Tv424x7
Telangana

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు.

పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు..

అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీష్ రావు

కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు న్యాయమూర్తి

అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.

Related posts

చిన్నశంకరంపేటలో షాక్: ఏడాదున్న బర్రె దూడపై అత్యాచారం

TV4-24X7 News

భర్త కండ్ల ముందే కొడుకు కోసం భార్య ప్రాణత్యాగం

TV4-24X7 News

ప్రభుత్వం కూల్చాలని ప్రతిపక్షాలు! పాలనపై దృష్టి పెట్టని ప్రభుత్వం!!

TV4-24X7 News

Leave a Comment