Tv424x7
Telangana

చిన్నశంకరంపేటలో షాక్: ఏడాదున్న బర్రె దూడపై అత్యాచారం

మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట: ఆదివారం రాత్రి స్థానిక రైతు సిద్దిరాములు పొలంలోని షెడ్డులో తీవ్రమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కి చెందిన రోహిత్ అనే వ్యక్తి, సిద్దిరాములు షెడ్డులో ఉంచిన ఏడాది వయస్సున్న బర్రె దూడపై అత్యాచారం చేసినట్టు సీసీటీవీ ఫుటేజీలు వెల్లడించాయి.

సీసీటీవీ వీడియోలు చూసిన షాక్‌లో ఉన్న షెడ్ యజమాని సిద్దిరాములు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులు అదనంగా చర్యలు తీసుకునేలా అప్పగించారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనను పక్కన పెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

జైల్లో సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు!!

TV4-24X7 News

మటన్‌లో కారం లేదని తిట్టిన భర్త.. ఆత్మహత్యకు పాల్పడిన భార్య!

TV4-24X7 News

TV4-24X7 News

Leave a Comment