Tv424x7
Andhrapradeshఆరోగ్యం

చేపలు, రొయ్యలు తినండి: CM చంద్రబాబు

: CM చంద్రబాబు సూచనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆరోగ్య సూచనలు ఇచ్చారు. వారంలో కనీసం ఒకసారి చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి తెలిపారు, చేపలు మరియు రొయ్యల్లో ప్రొటీన్ Chicken కంటే ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో, దేశంలో ప్రొటీన్ పీటిని పెంచే విధంగా ప్రోత్సాహక చర్యలు అవసరం ఉన్నట్టు తెలిపారు.

స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనాల్లో వారంలో ఒకరోజు సీ ఫుడ్ వడ్డిస్తూ విద్యార్థుల ప్రొటీన్ పీటిని పెంచే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెప్పారు.

Related posts

2025 వక్ఫ్ బోర్డు సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

TV4-24X7 News

“ప్రజల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూడాలి – అధికారులకు సీఎం… “

TV4-24X7 News

టీడీపీ అధ్యక్షుడు అమరేంద్ర చేతుల మీదగా జీవీఎంసీ వర్క్స్ కి బట్టలు అందజేత

TV4-24X7 News

Leave a Comment