Tv424x7
National

IBPS నుండి గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్లు (Multipurpose), ఆఫీసర్ స్కేల్-I, II, III పోస్టుల భర్తీ కోసం మొత్తం 13,217 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైంది

👉 ఆఖరి తేది: 2025 సెప్టెంబర్ 21

👉 ఆధికారిక వెబ్‌సైట్: https://ibps.in

అర్హతలు:

సంబంధిత పోస్టుకు అనుగుణంగా విద్యార్హతలు మరియు ఇతర అర్హతలు అవసరం.అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి అర్హత కలిగిఉన్నారని నిర్ధారించుకోవాలి.

పోస్టుల వివరణ:

ఆఫీస్ అసిస్టెంట్ (Multipurpose)ఆఫీసర్ స్కేల్-I

(Assistant Manager)ఆఫీసర్ స్కేల్-II

(Manager)ఆఫీసర్ స్కేల్-III (Senior Manager)

📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Related posts

కేజ్రీవాల్, హేమంత్‌లను విడుదల చేయాలి: ప్రియాంక గాంధీ

TV4-24X7 News

లడాఖ్‌లో నిరసన, కాల్పులు, అరెస్టులు..

TV4-24X7 News

నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి!.

TV4-24X7 News

Leave a Comment