Tv424x7
Andhrapradesh

సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ ..?

సీఎం చంద్రబాబు భద్రత, సమయ పాలన దృష్ట్యా కొత్త ఎయిర్బస్ హెచ్-160 హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు. పాత హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడంతో గతంలో సమయం వృధా అయ్యేది.

ఇప్పుడు నివాసం నుంచే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. కొత్త ఛాపర్ వల్ల సమయం ఆదా, ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.

Related posts

జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం

TV4-24X7 News

విశాఖపట్నంమోడీ గారు ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా? ఏపీసిసి అధ్యక్షురాలు : వై.ఎస్ షర్మిల

TV4-24X7 News

శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి బైకు ర్యాలీ

TV4-24X7 News

Leave a Comment