అమరావతి:
తాజాగా బెయిల్ వచ్చినా ప్రభుత్వం జైల్లోనే బంధించిందంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 “బెయిల్ వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారు” అంటూ ధనుంజయరెడ్డి ఫైర్ అయ్యారు.
🔴 ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది చరిత్రలో చూడని అన్యాయం అని వ్యాఖ్యానించారు. వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారు” అంటూ ధనుంజయరెడ్డి ఫైర్ అయ్యారు.
🔴 ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది చరిత్రలో చూడని అన్యాయం అని వ్యాఖ్యానించారు.
Anusha