లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు.ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ చెప్పారు.ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ లోక్‌సభను వాయిదా వేశారు.

previous post
next post