Tv424x7
Andhrapradesh

వివాహిత అదృశ్యం..!


రాయపూడి తులసి w/o కృష్ణ వయస్సు 33 yrs, కూలి పని, SC మాల,r/o ఆదర్శనగర్ కాలనీ, భద్రాచలం.మన ఆమె తరచూ ఫోన్లో మాట్లాడుతున్నందున తన భర్త మందలించినాడని తేదీ 06. 09.2025 రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా అందరూ నిద్రిస్తున్న సమయంలో బయటికి వెళ్ళిపోయింది.

ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కలరు.ఆమె బేబీ పింక్ పంజాబీ డ్రెస్ వేసుకొని ఇంటి నుండి వెళ్లిపోయింది.4.5 అడుగులు ఎత్తు.కావున women missing కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న రామకృష్ణ SI .

Related posts

కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం హైకోర్టు అదేశాలు

TV4-24X7 News

32వ వార్డులో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన

TV4-24X7 News

పబ్లిక్ పరీక్షలకు కొత్త అర్ధం చెప్పిన అధికారులు

TV4-24X7 News

Leave a Comment