Tv424x7
National

నేపాల్‌ ఆర్మీ ముందుకు జెన్‌జీ డిమాండ్లు.

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్‌.

ప్రతినిధుల సభను రద్దు చేయాలని పట్టు.

చర్చలకు సిద్ధంగా ఉన్నామని నేపాల్‌ ఆర్మీ ప్రకటన.

నేపాల్‌ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగింపు.

విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌.

Related posts

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

TV4-24X7 News

చైనాపై టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. అమెరికా మార్కెట్లు అల్లకల్లోలం

TV4-24X7 News

భారతీయులకు పిడుగులాంటి వార్త..

TV4-24X7 News

Leave a Comment