Tv424x7
Andhrapradesh

తెలుగుదేశం నాయకుల విస్తృత హాజరు విజ్ఞప్తి..

ఎల్లనూరు మండలం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు రేపు, 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం), కొడవండ్లపల్లె అమ్మవారి దగ్గర గౌరవ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారిని ఆహ్వానించి ఏర్పాటు చేసిన విందుకు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

విజ్ఞప్తి తిమ్మంపల్లి మహేశ్వర రెడ్డి, కొడవండ్లపల్లె జయరామ కృష్ణ, కేశవ, తిమ్మంపల్లి రమణారెడ్డి, డిష్ రాము, బొప్పేపల్లి రవి లు చేయడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహభరితంగా గౌరవ కార్యక్రమాన్ని చేయాలని కోరారు.

Related posts

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

TV4-24X7 News

తమిళనాడులో మొదలైన జల్లికట్టు సందడి

TV4-24X7 News

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

TV4-24X7 News

Leave a Comment