వెండి వస్తువులు, ఆభరణాలకు హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేయడాన్ని 6 నెలల్లో శ్రీకారం చుట్టే అవకాశం ఉందని భారతీయ ప్రమాణా మండలి (BIS) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ‘వెండి హాల్మార్కింగ్’ ఐచ్చిక అమలు ప్రక్రియ ఎలా ఉందో, ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించాక ఏమి చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని వివరించారు.
previous post

