Tv424x7
National

సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

ఢిల్లీ: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఏప్రిల్‌ 29 తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్‌ ఛాలెంజ్‌ పిటిషన్‌పై విచారిస్తామన్న కోర్టు.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని ఆదేశాలు.. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా.

Related posts

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా కరెంట్ వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు

TV4-24X7 News

ఈసారి భారీగా పెరిగిన శబరిమల ఆదాయం….ఎంతమంది అయ్యప్పను దర్శించుకున్నారంటే

TV4-24X7 News

జాబ్ అలర్ట్ – 10th ఉంటే చాలు అంట….

TV4-24X7 News

Leave a Comment