Tv424x7
Andhrapradesh

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం”!

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొన్ని చోట్ల నిలిచిపోయాయి.

తెలంగాణ: ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి ఉన్నాయి. ఈ నిర్ణయం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్: ఆరోగ్యశ్రీ OPD సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు, చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

సేవల నిలిచిపోవడమే వైద్య సేవలకు తాత్కాలిక సమస్యగా మారింది.

Related posts

కుప్పం మహిళ శిరీషను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

TV4-24X7 News

ఉచితంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ కార్డులు

TV4-24X7 News

మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్

TV4-24X7 News

Leave a Comment