Tv424x7
Andhrapradesh

మహిళలకు గుడ్‌న్యూస్‌ …. ఏంటో తెలుసా….?

అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్‌లను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

త్వరలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నామని, వీటిని పల్లె వెలుగు బస్సులుగా వినియోగిస్తామని తెలిపారు.

ఇకపై మహిళలు ఏసీ బస్సులలోనూ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు.

ఆర్టీసీ ఆస్తులను ఎవరికీ ధారాదత్తం చేయడం లేదని, కొత్త డిపోలు సిద్ధం అయ్యే వరకు అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Related posts

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ -విధేయతకు పట్టం !

TV4-24X7 News

రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

TV4-24X7 News

ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత

TV4-24X7 News

Leave a Comment