Tv424x7
Telangana

కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో షాక్!!

రోడ్లు భద్రతా పన్ను పేరిట ప్రజలపై మరో భారం వేయనున్న ప్రభుత్వం.

సంవత్సరానికి రూ. 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై మరో కొత్త పన్ను విధించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

రోడ్ల భద్రత సెస్ పేరిట ద్విచక్ర వాహనంపై రూ. 2 వేలు, కార్లపై రూ.5 వేలు, ఇతర హెవీ వాహనాలపై రూ. 10 వేలు వసూలు చేయాలని నిర్ణయించిన రవాణా శాఖ

ఈ సరికొత్త సెస్ వల్ల సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా

రిజిస్ట్రేషన్ సమయంలో ఈ సెస్ వసూలు చేయాలని నిర్ణయం

అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే అమలు చేసే ఆలోచనలో రవాణా శాఖ.

Related posts

సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, కన్ను మూత..!సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

TV4-24X7 News

నేను బ్రతికున్న సచ్చిపోయాయని అంటున్నాది ఈ సర్కార్

TV4-24X7 News

ఎయిరిండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!!

TV4-24X7 News

Leave a Comment