Tv424x7
Andhrapradesh

ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందించాలి: లక్ష్మీనారాయణ

_శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగు నీటి ప్రాజెక్టు, కిడ్నీ ఆస్పత్రి అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ ప్రాజెక్టులను తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రారంభించిన సీఎం జగన్ ను అభినందించాల్సిందేనన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. తాగు నీటిలో సమస్య వల్లే అక్కడి ప్రజలు కిడ్నీ రోగాల బారిన పడుతున్నారని తెలిపారు.

Related posts

చిన్నసింగనపల్లెలో ఘనంగా గజ పూజ మహోత్సవం- శ్రీ శ్రీరామ మహిళా కోలాట బృందం

TV4-24X7 News

చిత్తూరు జిల్లా అల్లర్లు.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు..

TV4-24X7 News

వాగ్దానాలు విస్మరించి రైతులను సీఎం జగన్‌ అవమానించారు: పురందేశ్వరి

TV4-24X7 News

Leave a Comment