Tv424x7
Crime NewsTelangana

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి..

CP Srinivas Reddy: హైదరాబాద్..సిటీ పోలీసులకు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి కీలక ఆదేశాలు.. పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలి.. పబ్బులు సమయానికి మూసేలా చర్యలు తీసుకోవాలి.. సమయానికి మించి పబ్‌ నడిపితే చర్యలు తీసుకోండి.. పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టండి.. పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు.. 2 నెలల్లో హైదరాబాద్‌లో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలి.. సిటీలో డ్రగ్స్‌, గంజాయి మాట వినపడొద్దు. -సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి..

Related posts

కాంగ్రెస్‌ పార్టీ లోకి గంగుల కమలాకర్

TV4-24X7 News

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

TV4-24X7 News

ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..!

TV4-24X7 News

Leave a Comment